హైదరాబాద్: 28°C
తెలంగాణ

హుస్నాబాద్ ప్రజావాణికి 7 దరఖాస్తులు

SDPT: హుస్నాబాద్ డివిజన్ పరిధిలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖలకు మొత్తం 7 దరఖాస్తులు అందాయి. హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయానికి 1, తహసీల్దార్ కార్యాలయానికి 2, కోహెడ తహసీల్దార్ కార్యాలయానికి 1, ఎంపీడీవో కార్యాలయానికి 1, సిద్దిపేట వ్యవసాయ శాఖ ఏడీఏ కార్యాలయానికి 1, విద్యుత్ శాఖ డీఈఈ కార్యాలయానికి 1 దరఖాస్తు అందినట్లు తెలిపారు.