హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సున్నిత పోలింగ్ కేంద్రాల పరిశీలన'

ELR: రాబోయే ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల భద్రత, ఏర్పాట్లను పరిశీలించేందుకు పోలవరం డీఎస్పీ, బుట్టాయిగూడెం ఎంపీడీవో, ఎస్‌ఐ సంయుక్తంగా పర్యటించారు. దొరమామిడి, బుట్టాయిగూడెం గ్రామాల్లోని సున్నిత పోలింగ్ కేంద్రాలను సందర్శించి పరిస్థితులను సమీక్షించారు. ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లపై దృష్టి సారించారు.