NGKL: నాగర్ కర్నూల్ పట్టణంలోని దసరా పండుగను పురస్కరించుకొని మినీ ట్యాంక్ బండ్ పై చేపట్టిన శుభ్రత, పారిశుద్ధ్య పనులను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర కుమార్ తో కలిసి పరిశీలించారు. వారు మాట్లాడుతూ.. దసరా పండుగకు ట్యాంక్ బండ్ కు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా త్వరగా పనులను పూర్తిచేయాలని ఆదేశించారు.
తెలంగాణ
మినీ ట్యాంక్ బండ్ పై పారిశుద్ధ్య పనులు పరిశీలన


