SKLM: కొత్తమ్మతల్లి ఉత్సవాల్లో భాగంగా సోమవారం కోటబొమ్మాళిలో నిర్వహించిన ట్రయల్ డ్రోన్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కొత్తమ్మతల్లి ఉత్సవ కార్యక్రమాలు, ఆలయ విశేషాలను ప్రతిబింబించేలా డ్రోన్ ద్వారా డిజిటల్ స్క్రీన్ ఎగురవేస్తూ సాగిన షో ప్రదర్శన ఆద్యంతం ప్రేక్షకుల్ని ఆకట్టుకొని, కొత్త అనుభూతిని పంచిoదని కొత్తమ్మ తల్లి ఉత్సవాల నిర్వాహకులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కోటబొమ్మాళిలో ఆకట్టుకున్న ట్రయల్ డ్రోన్ షో


