హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కిలో రూ.49కే బీపీటీ బియ్యం: JC

ELR: జిల్లాలోని పత్తేబాద, వన్‌టౌన్, నూజివీడు, కైకలూరు రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా ధరణి నాణ్యమైన బియ్యం విక్రయాలు సోమవారం ప్రారంభమయ్యాయి. బీపీటీ రకం కిలో రూ.49, కేఎన్‌ఎం/ఆర్‌ఎన్‌ఆర్ రకం రూ.50కు విక్రయిస్తున్నారు. 26 కిలోల బస్తాల్లో లభించే ఈ బియ్యాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జేసీ అభిషేక్ గౌడ కోరారు.