హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇన్స్‌స్పైర్ అవార్డులకు 428 నామినేషన్స్

NRPT: జిల్లాలో ఇన్స్‌స్పైర్ అవార్డులకు 428 నామినేషన్స్ వచ్చాయని నారాయణపేట జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజు సోమవారం ప్రకటనలో తెలిపారు. మొత్తం 93 పాఠశాలల నుంచి ఆన్‌లైన్‌లో నామినేషన్స్ అండగా, వాటిలో ZPHS 63, KGBV 12, మోడల్ స్కూల్ 2, ప్రభుత్వ పాఠశాలలు 5, UPS 3, గురుకుల పాఠశాలలు 4, ప్రైవేట్ పాఠశాలల నుంచి 4 నామినేషన్స్ నమోదైనట్లు చెప్పారు.