RR: జిల్లాలో 125 అంగన్‌వాడీ టీచర్ పోస్టుల అర్హుల, అనర్హుల జాబితాలు ఈ నెల 13 నుంచి 15 వరకు గ్రామ పంచాయతీలు, ఎంపీడీవో, సీడీపీవో కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయి. జాబితాలపై అభ్యంతరాలు ఉంటే 15వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు సంబంధిత సీడీపీవో కార్యాలయాల్లో తెలపాలని అధికారులు సూచించారు.
తెలంగాణ
అంగన్‌వాడీ పోస్టుల అర్హులు, అనర్హుల జాబితా విడుదల


