SDPT: ఏపీలో లేని కరువు తెలంగాణలో ఉండటానికి కాంగ్రెస్ సర్కార్ చిత్తశుద్ధి లేకపోవడమే కారణమని ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. మన నదుల నీటిని సీఎం రేవంత్ వదిలేస్తుంటే, చంద్రబాబు ఒడిసిపడుతున్నారన్నారు. గురు దక్షిణ చెల్లిస్తున్నావా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి పాలమూరు బిడ్డ కాదని, పాలమూరు ద్రోహి అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
తెలంగాణ
సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్‌రావు తీవ్ర విమర్శలు


