హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేవీ షిప్పుల సమాచారం లీకేజీ కేసులో రెండో నిందితుడి అరెస్ట్

VSP: మల్కాపురం పోలీస్‌స్టేషన్‌లో 2025లో నమోదైన నేవీ నౌకల సమాచారాన్ని విదేశాలకు చేరవేస్తున్నారనే కేసులో రెండో నిందితుడు కడారి శ్రీనివాసరావును పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. దుబాయ్‌లో ఉంటున్న అతడు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నట్లు సమాచారం అందడంతో అక్కడ అదుపులోకి తీసుకున్నారు.