హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీటీడీ భక్తుల సౌకర్యార్థం ‘వేంకటాద్రి’ యాప్‌

TPT: టీటీడీ భక్తుల సౌకర్యార్థం రూపొందించిన ‘వేంకటాద్రి’ మొబైల్ యాప్‌ను సీఎం చంద్రబాబు సోమవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ యాప్‌లో 25 విభాగాలకు సంబంధించి 350కు పైగా ప్రదేశాల వివరాలను పొందుపరిచారు.తిరుమలకు విచ్చేసే భక్తులు వివిధ ప్రాంతాలను సులభంగా గుర్తించడంతోపాటు అవసరమైన సౌకర్యాలను త్వరగా చేరుకునేందుకు ఈ యాప్‌ను రూపొందించారు.