హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గడువులోగా రీ సర్వే పూర్తి చేయాలి'

PPM: రీ సర్వే పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఆర్. వైశాలి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో రెవెన్యూ అంశాలపై తహశీల్దార్‌లు సర్వే సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. నాలుగో విడతలో సర్వే జరుగుతున్న గ్రామాల్లో నవంబరులో పట్టాదారు పాసుపుస్తకాల ముద్రణ, పంపిణీకి సిద్ధం కావాలన్నారు.