VSP: రాబోయే జీవీఎంసీ ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడి పని చేసే నాయకులకు తగిన ప్రాధాన్యత కల్పిస్తామని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు తెలిపారు. నాయి బ్రాహ్మణ, శెట్టి కర్ణం సంఘాల ప్రతినిధులు, వివిధ వార్డుల నుంచి పోటీ చేయాలని ఆశిస్తున్న నాయకులు సోమవారం ఆయనను కలిసి తమ విజ్ఞప్తులను అందించారు.
ఆంధ్రప్రదేశ్
జీవీఎంసీ ఎన్నికల్లో అన్ని వర్గాలకు ప్రాధాన్యం: కేకే రాజు


