హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి 220 దరఖాస్తులు అందాయి. ఈ అర్జీలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, వీలైనంత త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కదిరవన్ పలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం చేయరాదని సూచించారు.
తెలంగాణ
ప్రజావాణి అర్జీలను త్వరగా పరిష్కరించాలి: అదనపు కలెక్టర్


