SRPT: బూరుగడ్డ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఛైర్మన్ పదవి బూరుగడ్డ గ్రామానికే కేటాయించాలని ఐదు గ్రామాలకు చెందిన రైతులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. బూరుగడ్డ పీఏసీఎస్ పరిధిలోని ఐదు గ్రామాలకు చెందిన రైతులు, పార్టీ కార్యకర్తలు సమావేశమై సహకార సంఘం ఛైర్మన్ పదవి ఎంపిక, పార్టీ నాయకుల వ్యవహారశైలిపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
తెలంగాణ
'బూరుగడ్డ పీఏసీఎస్ ఛైర్మన్ పదవి బూరుగడ్డకే దక్కాలి'


