హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోక్సో కేసులో నిందితుడికి జైలు శిక్ష

W.G: పాలకోడేరు మండలంలో మైనర్ బాలికను వెంటపడి వేధించి బెదిరించిన కేసులో చించినాడ దుర్గాప్రసాద్‌కు మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.3,500 జరిమానా విధిస్తూ భీమవరం పోక్సో కోర్టు జడ్జి డాక్టర్ బి. లక్ష్మీనారాయణ తీర్పునిచ్చారు. 2019 నాటి ఈ కేసులో సమర్థంగా పనిచేసిన పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.