W.G: పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం మున్సిపాలిటీ చైర్‌పర్సన్ పదవి సాధారణ మహిళకు రిజర్వ్ అయింది. ఈ ప్రకటనతో పట్టణంలో రాజకీయ చర్చలు ఊపందుకున్నాయి. మహిళా నాయకులను బరిలోకి దించేందుకు ప్రధాన పార్టీలు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ స్థానాన్ని దక్కించుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్
మహిళా అభ్యర్థుల కోసం పార్టీల వేట


