SKLM: లావేరు పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి వినియోగం, అక్రమ విక్రయాలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 12 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 2. 292 కిలోల గంజాయి, 6 మొబైల్ ఫోన్‌లు, 3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు జె ఆర్ పురం సీఐ ఎం. అవతారం సోమవారం మీడియాకు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గంజాయి ముఠా పై పోలీసుల దాడి


