GNTR: నాదెండ్ల మండల పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా కట్టా వెంకటయ్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఆయన నాదెండ్ల ఎస్సైగా బాధ్యతలు చేపట్టారు. నాదెండ్ల ఎస్సైగా పనిచేస్తున్న రమణాల వెంకటేశ్వరరావును మాచర్ల రూరల్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేసినట్లు అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నాదెండ్ల నూతన ఎస్సైగా కట్టా వెంకటయ్య


