హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధి కార్యక్రమాలు

SRD: మానూర్ మండలం తోర్నాల్ గ్రామంలో ఒగ్గు రేఖ దత్తు దంపతుల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ వేడుకను నేడు ఘనంగా నిర్వహించారు. ఖేడ్ మున్సిపల్ చైర్మన్ నగేష్ షెట్కర్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి కుటుంబాన్ని అభినందించారు. పేదలకు సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. అనంతరం గ్రామంలో రూ. 5 లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు.