SDPT: ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం నిబద్ధతతో పనిచేసిన కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యను మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి శాలువాతో సత్కరించారు. బాధితులకు న్యాయం చేకూర్చడంలో, హక్కుల పరిరక్షణలో ఆయన సేవలు ప్రశంసనీయమని హరీష్ రావు తెలిపారు. సామాజిక న్యాయం లక్ష్యంగా పనిచేసిన ఆయన ప్రజాసేవలో మరింతగా రాణించాలని నాయకులు ఆకాంక్షించారు.
తెలంగాణ
బక్కి వెంకటయ్యకు ఘన సన్మానం


