BHNG: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఢిల్లీలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ లు బీర్ల ఐలయ్య, వేముల వీరేశం, ఎమ్మెల్యేలు మందుల సామేలు, కుంభం అనిల్ కుమార్ రెడ్డిపాల్గొన్నారు. SIRలో జరిగిన అక్రమాలపై ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
ఢిల్లీలో నిరసనలో పాల్గొన్న జిల్లా నేతలు


