KKD: సామర్లకోట మున్సిపల్ ఛైర్మన్ పదవిని TDP తరఫున తనకు కేటాయించాలని కోరుతూ AIMDS జాతీయ అధ్యక్షుడు కాపవరపు కుమార్ వినతిపత్రం ఇచ్చారు. సోమవారం అచ్చంపేటలో పెద్దాపురం MLA నిమ్మకాయల చినరాజప్పను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మున్సిపల్ ఛైర్మన్ స్థానం SC లకు రిజర్వ్ కావడంతో, పార్టీలో నిబద్ధతతో పనిచేస్తున్న తనకు అవకాశం కల్పించాలని MLA ని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఛైర్మన్ సీటు కేటాయించాలని వినతి


