SRD: హత్నూర మండలం చందాపూర్ సబ్‌స్టేషన్‌లో రైతుల పంట పొలాలకు అందిస్తున్న విద్యుత్ వేళ లను నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి సోమవారం సాయంత్రం పరిశీలించారు. వ్యవసాయానికి విద్యుత్ సరఫరా తీరుతెన్నులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎడాపెడా కరెంటు కోటలతో రైతులు ఇబ్బంది పడకుండా, పంటలను కాపాడుకునేందుకు నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరం అందించాలన్నారు.
తెలంగాణ
విద్యుత్తు సప్లై వేళలను పరిశీలించిన ఎమ్మెల్యే


