KNR: జమ్మికుంట పట్టణంలో జమ్మికుంట, ఇల్లంతకుంట మండలాల కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు MLA పాడి కౌశిక్ రెడ్డి చెక్కులు పంపిణీ చేశారు. చెక్కులతో పాటు తులం బంగారం అందించాలని, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, కాళేశ్వరం నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ పథకాలను పునఃప్రారంభించాలని అన్నారు.
తెలంగాణ
లబ్ధిదారులకు తులం బంగారం ఇవ్వాలి: MLA


