హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విధుల్లో అప్రమత్తత.. నలుగురికి అవార్డులు

ATP: భద్రతా లోపాలను గుర్తించి విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించిన నలుగురు రైల్వే సిబ్బందిని గుంతకల్ డివిజనల్ రైల్వే మేనేజర్ చంద్ర ఎస్. గుప్తా అభినందించారు. గూటికి చెందిన ట్రైన్ మేనేజర్లు అనిల్ కుమార్, పి. నారాయణస్వామి, ఎర్రగుంట్లకు చెందిన సి. అశోక్, గుంతకల్ టెక్నీషియన్ అజిత్ కుమార్‌లకు సోమవారం ‘మ్యాన్ ఆఫ్ ది మంత్’ అవార్డులు అందజేశారు.