హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎల్‌నినో వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్

NRML: ఆరుతడి పంటల సాగుతో ఎల్‌నినో ప్రభావానికి ఉపశమనం లభిస్తుందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి సంజయ్ జాజు, రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, ఇతర ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ శ్రీ భవేష్ మిశ్రా అందులో పాల్గొన్నారు.