KRNL: పత్తికొండ పట్టణ ప్రధాన రహదారిపై డ్రైనేజీ కాలువలను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను తొలగించి, ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు ప్రమాదాలను నివారించాలని యువ స్పందన సొసైటీ సభ్యులు కోరారు. సోమవారం పీజీఆర్ఎస్‌లో ఆర్డీవో చిన్న ఓబులేసుకు వినతిపత్రం అందజేశారు. అధికారులు వెంటనే స్పందించి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని ఉపాధ్యక్షుడు లక్ష్మన్న చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్
'పత్తికొండలో రోడ్డు ఆక్రమణలు తొలగించాలి'


