హైదరాబాద్: 28°C
తెలంగాణ

శివనామ స్మరణతో మార్మోగిన శివ పరా శక్తి పీఠం

SRCL: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ శివపరాశక్తి పీఠం పవిత్ర సోమవారం శివనామస్మరణతో మార్మోగింది. స్వామికి పంచామృత, గంధ, భస్మ అభిషేకాలు, సప్త హారతులు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్శించుకున్నారు. పీఠాధిపతి మనోహర్ రాజు గురూజీ ఆశీస్సులు అందించారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు.