హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ ఇల్లును ప్రారంభించిన ఎమ్మెల్యే

NGKL: నాగర్‌కర్నూల్ పట్టణంలోని 17వ వార్డులో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర కుమార్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.