హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ అభ్యర్థిగా షేక్. షకీలా

NLR: బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీకి మహిళా జనరల్‌గా రిజర్వేషన్ ఖరారైంది. దీంతో 14వ వార్డు కౌన్సిలర్‌గా వైసీపీ అభ్యర్థిగా షేక్ షకీలను మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నియమించారు. మైనార్టీలకు పెద్ద పీట వేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో నియమించామన్నారు.