హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మోర్త గ్రామాభివృద్ధికి రూ.4.60 కోట్లు

E.G: మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక చొరవతో ఉండ్రాజవరం మండలం మోర్త గ్రామంలో రెండున్నర ఏళ్లలో రూ. 4.60 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. పల్లె పండుగ 1.0, 2.0 పథకాలతో పాటు జల్ జీవన్ మిషన్ ద్వారా రహదారులు, తాగునీటి సదుపాయాలను మెరుగుపరుస్తున్నారు. రూ.60 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం పూర్తి చేయగా.. రూ.23.20 లక్షలతో 12 గోకులం షెడ్లు ఏర్పాటు చేశారు.