SRPT: నాగారం పోలీస్ స్టేషన్ పరిధిలో కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఈరోజు నాన్ బెయిలబుల్ వారెంట్ అమలు చేశారు. పరారీలో ఉన్న నిందితుడిని ప్రత్యేక బృందం ద్వారా గుర్తించి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నిందితుడిని న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా, కోర్టు రిమాండ్ విధించడంతో సూర్యాపేట సబ్‌జైలుకు తరలించారు.
తెలంగాణ
నాన్ బెయిలబుల్ వారెంట్ అమలు


