NDL: వైసీపీ రాష్ట్ర బీసీ సెల్ జాయింట్ సెక్రటరీగా నియమితులైన కే. నాగేశ్వరమ్మ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్‌రెడ్డిని సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కాటసానిని పూలమాలతో సత్కరించి, అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. బీసీ వర్గాల అభ్యున్నతికి, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ బీసీ సెల్ జాయింట్ సెక్రటరీగా నాగేశ్వరమ్మ


