WGL: ఈ నెల 17న నిర్వహించనున్న ట్రై సిటీస్ హాఫ్ మారథాన్–2026 ఎడిషన్-2 టీషర్ట్స్‌ను WGL క్లబ్‌లో యువ నాయకుడు విష్ణురెడ్డి ఆవిష్కరించారు. మారథాన్‌లతో యువతలో ఆరోగ్యంపై అవగాహన, ఫిట్‌నెస్, క్రీడాస్ఫూర్తి పెరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో క్రెడాయ్ WGL అధ్యక్షుడు నాయిని అమరేందర్ రెడ్డి, కార్యదర్శి అమరేశ్వర్, క్లబ్ సెక్రటరీ డాక్టర్ ప్రవీణ్ పాల్గొన్నారు.
తెలంగాణ
హాఫ్ మారథాన్ టీషర్ట్స్ ఆవిష్కరణ


