హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న తోట శ్రీరామ్ జి

KKD: జగ్గంపేట నియోజకవర్గంలోని గోకవరం లో శ్రీశ్రీశ్రీ కనకదుర్గ అమ్మవారి శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్ర వైసీపీ యువజన విభాగం ఉపాధ్యక్షులు తోట శ్రీరామ్ జీ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ పెద్దలు, గ్రామ వైసీపీ నేతలు, ఆయనకి స్వాగతం పలికి అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు.