GNTR: పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న మర్రి సుబ్బారావు గుండెపోటుతో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతి పట్ల జిల్లా ఎస్పీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎస్సై మర్రి సుబ్బారావు భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి జిల్లా ఎస్పీ నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
ఎస్సై మృతి పట్ల ఎస్పీ సంతాపం


