హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కళ్యాణదుర్గంలో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

ATP: కళ్యాణదుర్గం ప్రజావేదికలో నిర్వహించిన కార్యక్రమంలో 47 మంది బాధితులకు రూ.30.05 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ రమాదేవి, ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పాల్గొని, పేద ప్రజలకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.