హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు

PLD: వెల్దుర్తి క్యాంపు కార్యాలయంలో రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ సాయం అందించేందుకు మంజూరైన క్లస్టర్ హైరింగ్ సెంటర్ (సీహెచ్‌సీ) ట్రాక్టర్‌తో పాటు ఇతర వ్యవసాయ పనిముట్లను జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వ్యవసాయ పరికరాలను అద్దె పద్ధతిలో రైతులకు అందుబాటులో ఉంచాలని సూచించారు.