బాపట్ల జిల్లా ప్రత్యేకతను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పేలా ‘బే ఆఫ్ బాపట్ల’ వెబ్‌సైట్‌ను రూపొందించిన విన్నకోట చాందిని శ్రీకి ఉత్తమ సేవా పురస్కారం లభించింది. ఆమె చేసిన కృషిని గుర్తిస్తూ జిల్లా కలెక్టర్ వీ.వినోద్ కుమార్ చేతుల మీదుగా రెడ్‌క్రాస్ సంస్థ ఈ అవార్డును అందజేసింది. డిజిటల్ వేదిక ద్వారా జిల్లా ఖ్యాతిని పెంచిన చాందిని శ్రీని అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
‘బే ఆఫ్ బాపట్ల’ వెబ్‌సైట్ రూపకర్తకు ఉత్తమ సేవా పురస్కారం


