హైదరాబాద్: 28°C
తెలంగాణ

బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్

BHPL: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పిలుపునిచ్చారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న బతుకమ్మ ఉత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. సంప్రదాయాలను భావితరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ ఉత్సవాల్లో పాల్గొనాలని కోరారు.