NRML: ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీ పోరాటానికి సంఘీభావంగా ఖానాపూర్ MLA,నిర్మల్ DCC అధ్యక్షులు బొజ్జు పటేల్ ఢిల్లీలోని బరాఖంబా టవర్స్ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. బీజేపీ ఓటు చోరీకి పాల్పడుతుందని విమర్శించారు.
తెలంగాణ
ఢీల్లీ నిరసనలో పాల్గొన్న ఎమ్మెల్యే


