హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హెల్త్ సెక్రటరీలు, ఏఎన్‌ఎంల ధర్నా

ASR: యాప్‌ల భారం తగ్గించి, దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, సోమవారం పాడేరులోని డీఎంహెచ్‌ఓ కార్యాలయం ఎదుట హెల్త్ సెక్రటరీలు, ఏఎన్‌ఎంలు ధర్నా నిర్వహించారు. యుహెచ్‌ఎస్‌ఏ రాష్ట్ర కమిటీ పిలుపుతో, వందలాది మంది పాల్గొని జిల్లా వైద్యాధికారులకు వినతిపత్రం అందజేశారు. హెల్త్ సెక్రటరీలను షరతుల్లేకుండా వైద్య ఆరోగ్యశాఖలో విలీనం చేయాలన్నారు.