AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ చైర్ పర్సన్ రిజర్వేషన్ ఖరారు అయింది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం చైర్ పర్సన్ సీటు బీసీ మహిళలకు కేటాయిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో నర్సీపట్నం మున్సిపల్ ఎన్నికలు వేడి రాజుకుంది. అయితే 40 వార్డుల రిజర్వేషన్‌లు ఖరారు కావాల్సి ఉంది. వాటిని మంగళవారం రిజర్వేషన్‌లు కేటాయిస్తారని అధికార వర్గాల నుండి సమాచారం.
ఆంధ్రప్రదేశ్
బీసీ మహిళకే చైర్ పర్సన్ సీటు


