హైదరాబాద్: 28°C
తెలంగాణ

శివాజీ చౌక్‌లో బీజేపీ నిరసన ప్రదర్శన

MDK: జేఎన్యూ విద్యార్థినుల లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ బిమోల్ అకోయిజమ్‌కు వ్యతిరేకంగా మెదక్ శివాజీ చౌక్‌లో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆయన వెంటనే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన్ను తక్షణమే బహిష్కరించాలని డిమాండ్ చేశారు.