NLR: సీతారాంపురం చెక్‌పోస్ట్‌ను ఉదయగిరి సీఐ అంకమ్మరావు సోమవారం తనిఖీ చేశారు. చలో ఒంగోలు కార్యక్రమానికి వెళ్లేవారిని గుర్తించే క్రమంలో వాహనాలను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై వెంకట్ రాజేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'చలో ఒంగోలు' నేపథ్యంలో పోలీసుల తనిఖీలు


