HYD: ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాంపల్లి ఏసీబీ కోర్టులో డిశ్ఛార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. తాను అవినీతి చేసినట్లు ఏసీబీ అధికారులు నిరూపించలేకపోయారని, ఈ కేసు నుంచి తనకు విముక్తి కల్పించాలని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ను సమర్పించారు. ఈ కేసులో A1గా ఉన్న KTR ఇప్పటికే 2 సార్లు విచారణకు హాజరయ్యారు.
తెలంగాణ
నాంపల్లి కోర్టులో కేటీఆర్ డిశ్చార్జ్ పిటిషన్


