ASF: గంజాయికి యువత దూరంగా ఉండాలని SP నితికా పంత్ పిలుపునిచ్చారు. సోమవారం జైనూర్లోని జెడ్పీఎస్ఎస్ఈ ఆసిఫాబాద్ సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ ఆమె ప్రారంభించారు. గంజాయి సాగును రైతులు చేయడం మానేయాలని హితవు పలికారు. క్రీడలతో యువతకు నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయన్నారు.
తెలంగాణ
గంజాయి సాగు మానేయాలి: SP


