హైదరాబాద్: 28°C
తెలంగాణ

భారీగా గంజాయి స్వాధీనం

ASF: గంజాయి అక్రమ కొనుగోలు, విక్రయాలపై పోలీసులు చర్యలు చేపట్టి నలుగురిని అరెస్ట్ చేశారు. ఫారెస్ట్ చెకోపోస్ట్, గుండి ఫ్లైఓవర్ వద్ద తనిఖీలు నిర్వహించి వారి నుంచి 150 గ్రాముల ఎండు గంజాయి, రూ.7,500 విలువైన మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు SHO రవి సోమవారం తెలిపారు.