NRPT: మరికల్ దసరా పండుగ సందర్భంగా మరికల్ ఎస్సై ప్రజలకు శుభాకాంక్షలు తెలిపి పలు సూచనలు చేశారు. బంగారు, వెండి ఆభరణాలు, నగదును బీరువాలు, బ్యాగుల్లో దాచిపెట్టి బయటకు వెళ్లవద్దని, వాటిని తమ వెంట తీసుకెళ్లాలని సూచించారు. గతంలో ఇళ్లలోనే దాచిపెట్టడం వల్ల దొంగతనాలు సులభమయ్యాయని తెలిపారు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, ప్రజల భద్రతే తమ బాధ్యత అని పేర్కొన్నారు.
తెలంగాణ
మరికల్:దసరా వేళ దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండండి - ఎస్సై


