హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం ఆరబెట్టుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ హైమావతికి బీఆర్‌ఎస్ నాయకులు, రైతులు వినతిపత్రం అందజేశారు. తడి ధాన్యాన్ని విక్రయిస్తే రైతులు నష్టపోతారని, రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వెంటనే అనుమతి కల్పించాలని కోరారు.
తెలంగాణ
మార్కెట్ యార్డులో ధాన్యం ఆరబెట్టుకునేందుకు అనుమతివ్వాలి


